నాకు నేను చెప్పుకున్నవి!....నాకు నేను రాసుకున్నవి!!.... ”ఆస్వాదించడాని అర్హత ఉన్న ఆదర్శాలు,ఆచరణకి అందకపోయినా అందాకా అక్షరాలకైనా అందితే అందమని అనిపించింది" అందుకే.... కలల ప్రపంచంలో నిజాన్ని కలకనే ప్రయత్నం...విఫలయత్నం!