నాకు నేను చెప్పుకున్నవి!....నాకు నేను రాసుకున్నవి!!....
”ఆస్వాదించడాని అర్హత ఉన్న ఆదర్శాలు,ఆచరణకి అందకపోయినా అందాకా అక్షరాలకైనా అందితే అందమని అనిపించింది" అందుకే.... కలల ప్రపంచంలో నిజాన్ని కలకనే ప్రయత్నం...విఫలయత్నం!
Aug 17, 2011
స్త్రీని ఎప్పుడూ....
స్త్రీని ఎప్పుడూ అర్థం చేసుకోకూడదట కేవలమ్ ప్రేమించాలట! పురుషున్ని ఎప్పుడూ ప్రేమించకూడదట కేవలమ్ అర్థం చేసుకోవాలట !!
ఏది ఏమైనా ..... ఒకరెప్పుడూ అర్థం కారు... మరొకరెప్పుడూ అర్హులు కారు..
యు ఆర్ కరెక్ట్
ReplyDeletewow nice...
ReplyDelete